: సౌదీలో రాష్ట్ర బాధితులు 10 వేలమంది


సౌదీ అరేబియా నుంచి తిరిగి రాష్ట్రానికి వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య పదివేల వరకు ఉంటుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు వెల్లడించారు. ఎటువంటి పత్రాలు లేని వీరు వచ్చే నెల 3లోగా దేశం విడిచిపెట్టి వెళ్లాలని సౌదీ ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇక్కడి చిరునామాలతో వారి వివరాలను పోల్చి చూసి వివిధ జిల్లాల కలెక్టర్లు నివేదిక ఇస్తే ఆ కార్మికులను తీసుకువస్తామని శ్రీధర్ బాబు చెప్పారు.

  • Loading...

More Telugu News