: సర్వేలు నితీష్ నిర్ణయం తప్పంటున్నాయి: వెంకయ్య నాయుడు


భాజపా నుంచి విడిపోయిన నితీష్ తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు సర్వేలు చెబుతున్నాయని భాజపా జాతీయ నేత వెంకయ్య నాయుడు అన్నారు. ప్రధాని అభ్యర్ధిగా మోడీయే సరైన నాయకుడని ఆ సర్వేలు వెల్లడించాయన్నారు. ప్యాకేజీలు కాకుండా ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించడమే తెలంగాణా సమస్యకు పరిష్కారమని వెంకయ్య చెప్పారు.

  • Loading...

More Telugu News