: అమ్మ తలచుకుంటే తెలంగాణకు అడ్డేది?: జానారెడ్డి


సోనియాగాంధీ తలచుకుంటే తెలంగాణకు అడ్డేమీలేదని మంత్రి జానారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రావడం ఖాయమేనని, అయితే కాంగ్రెస్ హయాంలో వచ్చేందుకే తాను ప్రయత్నిస్తున్నానని జానా అన్నారు. మండల వ్యవస్థను అందరూ వ్యతిరేకించినా ఎన్టీఆర్ దానిని అమలు చేశారని, ఇప్పుడు అందరూ దానిని ఆస్వాదిస్తున్నారని జానారెడ్డి గుర్తుచేశారు.

  • Loading...

More Telugu News