: అది నా అదృష్టం: సునీత లక్ష్మారెడ్డి


బంగారుతల్లి బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టడం తనకే దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. ఆడపిల్ల పుట్టడం ఒకప్పుడు అదృష్టంగా భావిస్తే, ఇప్పుడు భారంగా భావిస్తున్నారన్నారు. ఈ పథకంతో ఆ అభిప్రాయంలో మార్పు వస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఇకనుంచి ఆడపిల్లను మహాలక్ష్మిగా భావిస్తారని సునీత ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News