: అసెంబ్లీ నుంచి తెదేపా వాకౌట్


ప్రభుత్వ తీరుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ సభ్యులు శాసన సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకు ముందు ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. జగన్, కిరణ్ కుమార్ అవనీతి కవలలని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News