: సమ్మె ఉపసంహరించుకోండి: కార్మిక సంఘాలకు ప్రధాని విజ్ఞప్తి
ఈ నెల 20, 21 తేదీల్లో కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెను ఉపసంహరించుకోవాలని ప్రధాని మన్మోహన్ సింగ్ విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా సమ్మె వల్ల ప్రజలు ఇబ్బందులు పడటంతో పాటు, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఇబ్బంది ఎదురవుతుందని ప్రధాని అన్నారు.