: నితీష్ కుమార్ విశ్వాస తీర్మానం


బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ రోజు శాసనసభలో విశ్వాసతీర్మానం ప్రవేశపెట్టారు. భారతీయ జనతా పార్టీతో తెగతెంపులు చేసుకున్న నితీష్ పార్టీ జేడీయూకి శాసన సభలో 118 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తమ పార్టీకి వ్యతిరేకంగా భాజపా ఓటు వేసినా కాంగ్రెస్, స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో విశ్వాస పరీక్ష నెగ్గగలమని నితీష్ భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News