: తెలంగాణ ఇస్తే జీవితాంతం పార్టీ సేవ: జానారెడ్డి


తెలంగాణ సమస్య తీరకుండా సీఎం పదవి చేపట్టనని ఎప్పుడో చెప్పానని మంత్రి జానారెడ్డి గుర్తుచేశారు. తనకు ఏ పదవి ఇవ్వకపోయినా పర్వాలేదుకానీ, తెలంగాణ ఇస్తే మాత్రం జీవితాంతం పార్టీ సేవ చేసుకుంటానని ఆయన వ్యాఖ్యానించారు. ప్యాకేజీలు ఊహాగానాలేనని, ఎవరూ నమ్మాల్సిన పనిలేదన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా పార్టీ కోసమే పనిచేశానని జానారెడ్డి చెప్పారు.

  • Loading...

More Telugu News