: సీసీఎల్ మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చిన సల్మాన్ ఖాన్


సీసీఎల్ క్రికెట్ మ్యాచులో ఆడేందుకు గాను బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హైదరాబాద్ వచ్చారు. ముంబయి నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఇవాళ సాయంత్రం ఏడు గంటలకు టాలీవుడ్ వారియర్స్, ముంబై హీరోల మధ్య ఎల్బీ స్టేడియంలో సీసీఎల్ మ్యాచ్  మొదలవనుంది.

  • Loading...

More Telugu News