: స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నాం: భన్వర్ లాల్


స్థానిక ఎన్నికలకు సర్వసన్నద్ధమవుతున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు. ప్రస్తుత ఎన్నికల జాబితా ప్రకారమే స్థానిక ఎన్నికలు నిర్వహించనున్నామని భన్వర్ లాల్ తెలిపారు. ఎన్నికల జాబితాను 2014 సార్వత్రిక ఎన్నికల లోపు ప్రక్షాళన చేస్తామన్నారు.

  • Loading...

More Telugu News