: వైఎస్ఆర్‌సీపీ నుంచే పోటీ చేస్తా: సబ్బం హరి


వైఎస్ విజయమ్మ పర్యటనలో పాల్గొనకపోవడంతో తనపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో అనకాపల్లి లోక్ సభ సభ్యుడు సబ్బం హరి స్పందించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ తరపునే పోటీ చేస్తానని హరి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహాలు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News