: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రికి చంద్రబాబు లేఖ


ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణకు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు లేఖ రాశారు. చార్ ధామ్ యాత్రలో భాగంగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న తెలుగువారు వరదల్లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వారికి సహాయ సహకారాలు చేపట్టాలని చంద్రబాబునాయుడు ఈ లేఖలో కోరారు.

  • Loading...

More Telugu News