: మావోయిస్టులను చర్చలకు ఆహ్వానించిన కర్ణాటక ముఖ్యమంత్రి
మావోయిస్టులతో చర్చలు జరిపేందుకు కర్ణాటక ప్రభుత్వం ముందుకొచ్చింది. రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో మావోలతో చర్చలు జరిపితే మంచిదనే ఆలోచనతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సిద్ధమయ్యారు. అయితే చర్చలకు ససేమిరా అనే మావోలు ఈ ఆహ్వానానికి ఎలా స్పందిస్తారో చూడాల్సిందే!