: కాలుష్యంతో సింగపూర్ వాసులు ఉక్కిరి బిక్కిరి


సింగపూర్ వాసులు ఇప్పుడు సాధ్యమైనంత వరకూ ఇళ్లకు, కార్యాలయాలకు పరిమితం అవుతున్నారు. తప్పనిసరైతే మాస్కులు తగిలించుకుని వీధుల్లో తిరుగుతున్నారు. దీనికి కారణం అక్కడ కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. ఇండోనేషియాలోని సుమత్రా దీవులలో అడవులు తగలబడడం వల్ల ఆ పొగ అంతా సింగపూర్ వైపు వచ్చేస్తోంది. దీంతో కాలుష్యం 155 పాయింట్లకు చేరుకుంది. 101 నుంచి 200 పాయింట్ల వరకూ అనారోగ్యకర స్థాయిగా పరిగణిస్తారు.

  • Loading...

More Telugu News