: ఢిల్లీలో కేకే చక్రం తిప్పుతారు: కేసీఆర్


టీఆర్ఎస్ తరఫున కే కేశవరావు ఢిల్లీలో చక్రం తిప్పుతారని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చెప్పారు. కేకే మార్గదర్శకత్వంలో తెలంగాణ సాధిస్తామన్నారు. ఈ రోజు తెలంగాణ భవన్ లో కేశవరావు టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ గా బాధ్యతలు స్వీకరించారు.

  • Loading...

More Telugu News