: సభాపతి ముందు కోటి సంతకాలు
విద్యుత్ సమస్యపై ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాల భారీ పుస్తకాన్ని తెదేపా సభ్యులు స్పీకర్ నాదెండ్ల మనోహర్ మందుంచారు. ఆ పుస్తకాన్ని సిబ్బందికి ఇవ్వాలని స్పీకర్ తెదేపా సభ్యులకు సూచించారు. విద్యుత్ సమస్యపై మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరుతూ తెదేపా సభ్యులు పోడియం చుట్టూ చేరారు.