: బీహార్ లో ఉద్రిక్తంగా మారిన బీజేపీ బంద్


చెప్పా పెట్టకుండా బీజేపీ మంత్రులందరినీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బర్తరఫ్ చేయడం, ఎన్డీయే నుంచి జేడీయూ వైదొలగడాన్ని నిరసిస్తూ, బీజేపీ బీహార్ శాఖ ఇచ్చిన బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. బీజేపీ బంద్ ను భగ్నం చేయడానికి జేడీయూ కార్యకర్తలు ప్రయత్నించడం పాట్నాలో ఇరు వర్గాల కార్యకర్తల మధ్య కొట్లాటకు దారితీసింది. కర్రలు తీసుకుని దాడి చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా భారీగా బీజేపీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి బంద్ లో పాల్గొంటున్నారు.

  • Loading...

More Telugu News