: రాహుల్ ను మరోసారి కీర్తించిన ప్రధాని


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరోసారి ప్రశంసల్లో ముంచెత్తారు. ఆయన మంచి నాయకుడని, రానున్న ఎన్నికల్లో యూపీఏ కూటమిని సమర్ధంగా నడిపించగలరని మన్మోహన్ కితాబు ఇచ్చారు. యూపీఏ సర్కారును మరోసారి ప్రజలు అధికారంలోకి తీసుకొస్తారని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News