: శ్రీలంక 28/2
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆరు ఓవర్లలో శ్రీలంక ఓపెనర్ పెరేరాతోపాటు కుమార సంగక్కర వికెట్లు కోల్పోయి 29 పరుగులు చేసింది. దిల్షాన్, తిరిమన్నె బ్యాటింగ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాన్సన్, మెక్ కే చెరో వికెట్ తీసుకున్నారు.