: ఈసీకి టీడీపీ లేఖ


గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో చంద్రబాబు పాదయాత్రకు అనుమతి కోరుతూ ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ లేఖ రాసింది. 'వస్తున్నా-మీకోసం' పాదయాత్రలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ ఎవరినీ ఓట్లు అడగడం లేదని టీడీపీ నేతలు అంటున్నారు.

ఫిబ్రవరి
 19 నుంచి 21వ తేదీ సాయంత్రం వరకు గుంటూరు జిల్లాలోఉండేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆ పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ లేఖను కేంద్ర, రాష్ట్ర, జిల్లాల్లోని ఎన్నికల అధికారులకు ఫాక్స్ ద్వారా పంపినట్లు టీడీపీ నేతలు తెలిపారు. 

  • Loading...

More Telugu News