: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రికి కిరణ్ ఫోన్


ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ చేశారు. చార్ ధామ్ యాత్రలో చిక్కుకుపోయిన తెలుగువారికి సహాయ సహకారాలు అందించాల్సిందిగా ఆయన కోరారు. ఈ విషయంలో పూర్తి సహకారం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని కిరణ్ తెలిపారు.

  • Loading...

More Telugu News