: ఈ నెలాఖరులో దిగ్విజయ్ రాష్ట్ర పర్యటన


ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జిగా నియమితులైన దిగ్విజయ్ సింగ్ ఈ నెలాఖర్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. పార్టీ స్థితిగతులు, తెలంగాణ అంశాలపై ఆయన పార్టీ వర్గాలతో సమీక్షించనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ విషయాలపై రాష్ట్రానికి చెందిన కొందరు నాయకులతో అయన మాట్లాడారు.

  • Loading...

More Telugu News