: ఏఐసీసీ నుంచి తొలగించమని నేనే కోరా: పొంగులేటి 17-06-2013 Mon 13:08 | ఏఐసీసీ కార్యదర్శి పదవి నుంచి తప్పించాలంటూ తానే స్వయంగా రాహుల్ గాంధీని కోరానని పొంగులేటి సుధాకర్ రెడ్డి చెప్పారు. ఇక రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెడతానన్నారు.