: వరదల్లో చిక్కుకున్న హర్బజన్ సింగ్


ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వచ్చిన వరదల కారణంగా 13 మంది మరణించారు. 48 గంటలపాటు ఆగకుండా కురిసిన వర్షంతో ఉత్తరకాశీ, తెహ్రీ, హరిద్వార్, డెహ్రాడూన్ జిల్లాలలో గంగానది సహా పలు ఇతర నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. సుమారు 20వేల మంది చిక్కుకున్నారని సమాచారం. వీరిలో ప్రముఖ క్రికెటర్ హర్బజన్ సింగ్ కూడా ఉన్నాడు. సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి.

  • Loading...

More Telugu News