: ద్రవ్యపరపతి విధానంపై ఆర్.బి.ఐ సమీక్ష
ద్రవ్యపరపతి విధానంపై భారతీయ రిజర్వు బ్యాంక్ సమీక్షించింది. ఆహార ద్రవ్యోల్బణం, రూపాయి పతనం వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేసింది. నగదు నిల్వల నిష్పత్తి, కీలక వడ్డీ రేట్లపై యథాతథ స్థితిని కొనసాగించాలని బారతీయ రిజర్వు బ్యాంకు నిర్ణయం తీసుకుంది.