: రాజ్యసభ సభ్యుడిగా ప్రధాని మన్మోహన్ ప్రమాణం


ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యుడిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ప్రధానితో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాని ఇటీవలే అసోం నుంచి ఐదోసారి రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News