: సీబీఐ కోర్టుకు హాజరైన ధర్మాన


జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ రోజు సీబీఐ కోర్టులో హాజరయ్యారు. ఇలా ఈ రోజు సీబీఐ కోర్టుకు హాజరైన వారిలో ఐఏఎస్ అధికారులు శామ్యూల్, మన్మోహన్ సింగ్, బీపీ ఆచార్య కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News