: బంద్ నేపథ్యంలో భారీ అరెస్టులు


చలో అసెంబ్లీ కార్యక్రమం సందర్బంగా సర్కారు తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ నేడు బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బంద్ ప్రశాంతంగానే ముగిసినా, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 551 మందిని అరెస్టు చేసినట్టు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ లో ఈ సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 33 మందిపై కేసులు నమోదు చేశామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News