: తెలంగాణ కోసం కొత్త పార్టీ


రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ సాధనే ధ్యేయంగా ‘తెలంగాణ నిర్మాణ సమితి’ ఏర్పాటైంది. దీనిని టీడీపీ సీనియర్ నేత, వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకరరావు సోదరుడు ప్రదీప్ రావు స్థాపించారు. తెలంగాణ సాధన కోసం అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి పోరాడతామని  ప్రదీప్ రావు హైదరాబాద్ లో మీడియాతో చెప్పారు. 

  • Loading...

More Telugu News