: పరకాల ఎమ్మెల్యే గృహనిర్బంధం


తెలంగాణ బంద్ ను పురస్కరించుకొని వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే ములుగూరి బిక్షపతిని పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. స్థానిక డీఎస్పీ ప్రభాకర్, సీఐ వెంకటేశ్వర్లు ఈ ఉదయం బిక్షపతి ఇంటికి చేరుకొని ఆయన బైటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. పరకాలలోని పలువురు నేతలను ఇదే విధంగా అడ్డుకున్నారు.

  • Loading...

More Telugu News