: గుజరాత్ లో గనుల దొంగకు మూడేళ్ల జైలు


గనుల కేసులు సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఆంధ్రపదేశ్ లో గనుల ఘనుల్ని అరెస్టు చేసి సంచలనం సృష్టిస్తే, గుజరాత్ లో గనులను మింగేసిన మంత్రి సహా ముగ్గురికి శిక్షపడింది. ఈ రోజు గనుల స్వాహా కేసులో గుజరాత్ న్యాయస్ధానం ఆ రాష్ట్ర మంత్రి బాబు బొఖారియా సహా మరో ముగ్గురికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది.

  • Loading...

More Telugu News