: హైదరాబాదులో బంద్ పాక్షికం


బంద్ ప్రకటన విషయంలో పార్టీల మద్య విభేదాలు బాగా ప్రభావం చూపుతున్నాయి. తెలంగాణ పార్టీలతో సంప్రదించకుండా కేసిఆర్‌ ఇచ్చిన బంద్‌ పిలుపునకు స్పందన పెద్దగా కన్పించడంలేదు. హైదరాబాద్‌ - సికింద్రాబాద్ లో బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి. సిటీ బస్సులు కూడా నడుస్తున్నాయి. రోడ్లపై జనసంచారం కూడా బాగానే వుంది. అయితే విద్యాసంస్థలు, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి.

  • Loading...

More Telugu News