: తారలు హైదరాబాదుకు దిగివచ్చిన వేళ..!


బాలీవుడ్ తారలు హైదరాబాద్ నగరానికి తరలి వస్తున్నారు. నేడు సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ కప్) మ్యాచ్ కు హైదరాబాద్ వేదిక కానుంది. బాలీవుడ్ హీరోస్ తెలుగు వారియర్స్ తో ఈ రోజు సాయంత్రం తలపడనుంది.  ఇందుకోసం బాలీవుడ్ నటీనటులు హైదరాబాద్ చేరుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే బిపాసాబసు, దీపికా పదుకొనె, సోనూసూద్ విచ్చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టిన వీరిని చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు.

  • Loading...

More Telugu News