: ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా విండీస్, సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన మ్యాచ్ మరికాసేపట్లో ఆరంభం కానుంది. వర్షం కారణంగా మూడు గంటలు ఆలస్యం కావడంతో మ్యాచ్ 36 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి విండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. వాతావరణం మబ్బులు పట్టి ఉండడంతో మ్యాచ్ కు మరోసారి వాన అంతరాయం కలిగించే అవకాశం ఉంది.