: కేసీఆర్ పై సీపీఐ నారాయణ ఆరోపణ
రేపు తెలంగాణ బంద్ అంటూ కేసీఆర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో కలసికట్టుగా ఉండాలని, కానీ కేసీఆర్ ఆ విషయాన్ని విస్మరించి ఇలా ఒక్కడే నిర్ణయాన్ని తీసుకొని ప్రకటించేశారని నారాయణ అంటున్నారు. ఇది పద్ధతి కాదన్నారు.