: రేపు సీపీఐ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు


రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సీపీఐ పిలుపునిచ్చింది. హైదరాబాదులోని మగ్దూంభవన్ పై పోలీసుల దాడికి నిరసనగా ఈ అందోళన చేస్తున్నారు. రాష్ట్రంలోని పార్టీ కార్యకర్తలంతా ఆందోళనలు చేయాలని సీపీఏ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పిలుపునిచ్చారు. పోలీసుల చర్యలను నారాయణ తీవ్రంగా ఖండించారు.

  • Loading...

More Telugu News