: తెలుగు మహిళ-జై తెలంగాణ


చలో అసెంబ్లీ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ మహిళా నేతలు అసెంబ్లీ ఎదుట ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి వాహనంలో తరలించారు. వాహనంలోకి ఎక్కిస్తున్న తరుణంలో వారందరూ 'జై తెలంగాణ' నినాదాలతో హోరెత్తించారు. కాగా, పోలీసులు అరెస్టు చేసిన తెలుగు మహిళల్లో ములుగు ఎమ్మెల్యే సీతక్క, సత్యవతి రాథోడ్, ఉమామాధవరెడ్డి తదితరులున్నారు.

  • Loading...

More Telugu News