: అజాద్ తో డి.శ్రీనివాస్ భేటీ


పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడు, కేంద్ర మంత్రి గులాం నబీ అజాద్ తో ఈ రోజు సమావేశం అయ్యారు. తెలంగాణ అంశంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు వీరిద్దరి మధ్య చర్చలో రానున్నాయి. కాగా చలో అసెంబ్లీ కార్యక్రమంతో రాష్ట్రంలో పరిస్థితులు వేడిగా ఉన్న సమయంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Loading...

More Telugu News