: అరెస్టులపై మేం చెప్పేదేముంది?: హైకోర్టు


అరెస్టులు, నిర్భంధాలపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు ఈ ఉదయం విచారణ చేపట్టింది. అయితే, అరెస్టులు, నిర్బంధాలపై ఇప్పటికే సుప్రీం కోర్టు మార్గదర్శకాలు జారీ చేసిందని.. కొత్తగా తామేమీ ఆదేశాలివ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక, అరెస్టుల విషయంలో సీఆర్ పీసీ నియమావళిని పాటించాలని రాష్ట్ర డీజీపీకి సూచించింది.

  • Loading...

More Telugu News