: తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ సదస్సు ప్రారంభం
వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అధ్యక్షతన ఆ పార్టీ సదస్సు శుక్రవారం తిరుపతిలోని పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాల్లో ప్రారంభమైంది. ఈ సదస్సుకు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, ఎమ్మెల్యేలు భూమన, శోభానాగిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలతోపాటు భూమా నాగిరెడ్డి, మైసూరారెడ్డి, రోజా హాజరయ్యారు