: అసెంబ్లీ భవనంపైకి ఎక్కిన ఎమ్మెల్యేలు


చలో అసెంబ్లీ కార్యక్రమానికి మద్దతుగా కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ భవనంపైకి ఎక్కారు. వారు అక్కణ్ణుంచి దిగేందుకు నిరాకరిస్తుండడంతో అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నల్లచొక్కాలు ధరించిన ఎమ్మెల్యేలు కావేటి సమ్మయ్య, వినయ్ భాస్కర్ లు అసెంబ్లీ ఆవరణలోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంపైకి చేరుకుని తెలంగాణ నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News