: వైయస్సార్ సీపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం


ఈ నెల 20 న వైయస్సార్ సీపీ రాష్ట్ర ఉన్నత స్థాయి విస్తృత సమావేశం జరుగనుంది. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ అధ్యక్షతన హైదరాబాదు, లోటస్ పాండులోని ఆమె క్యాంపు కార్యాలయంలో ఆ రోజు ఉదయం పదకొండు గంటలకు ఈ సమావేశం జరుగుతుంది.

రైతుల సమస్యలు, ఇబ్బందులు, కరెంటు కష్టాలు, సంక్షేమ పథకాలు నిర్వీర్యం అవుతున్న వైనంపై ప్రధానంగా చర్చిస్తారు. పార్టీకి సంబంధించిన ఆన్ని స్థాయుల ప్రతినిధులు ఈ విస్తృత సమావేశానికి హాజరవుతారు.

  • Loading...

More Telugu News