: 2014లో విశాఖ నుంచే పోటీ చేస్తా: పురందేశ్వరి


2014 ఎన్నికల్లో కూడా విశాఖపట్నం నుంచే పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తానని  కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. రాష్రంలో తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని  పురందేశ్వరి అన్నారు. కాంగ్రెస్ నేత టి.సుబ్బిరామిరెడ్డితో తనకు విబేధాలు లేవని పురందేశ్వరి  అన్నారు.

  • Loading...

More Telugu News