: రాష్ట్ర రాజధానిలో అరుదైన శస్త్ర చికిత్స


హైదరాబాద్ నోవా ఆసుపత్రి వైద్యులు తొలిసారి మోకాలి శస్త్రచికిత్సలో నూతన విధానాన్ని విజయవంతంగా నిర్వహించారు. కీళ్లవాతంతో రెండు మోకాళ్లు దెబ్బతిన్న 45 ఏళ్ల మహిళ చివరికి నడవలేని స్థితికి చేరుకుంది. ఆమె రెండు మోకాలి చిప్పలను శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా మార్చకుండా, వాటిలో కేవలం 25 శాతం మాత్రమే వైద్యులు మార్పు చేశారు. ఇలా చేయడం ద్వారా రోగి 15 ఏళ్ల పాటు నడిచే అవకాశం కలిగిందని నోవా ఆసుపత్రి కీళ్లు, ఎముకల వైద్య నిపుణుడు సుధీర్ రెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News