: మైనర్ బాలికపై మైనర్ అత్యాచారం
భారత ప్రతిష్ఠ దిగజార్చే మరో అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. సభ్యసమాజం, సినిమాల దుష్ప్రభావం మీసాలు కూడా రాని వయస్సుకే అఘాయిత్యానికి పాల్పడేలా ప్రేరేపించాయి. విశాఖజిల్లాలోని తగరపువలస బాజీనగర్ లో మైనర్ బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాచారం ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.