: జేడీ లక్ష్మీనారాయణ మర్యాదపూర్వక కలయిక


సీబీఐ నుంచి రిలీవ్ అయిన జేడీ లక్ష్మీనారాయణ బదిలీ నేపధ్యంలో పలువురు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిశారు. నాంపల్లి కోర్టు మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి శ్యాంప్రసాద్, సీబీఐ కోర్టు న్యాయమూర్తులు దుర్గా ప్రసాదరావు, పుల్లయ్య, రమేష్ నాయుడు లను కలిశారు. రాష్ట్రం నుంచి మరో పది పదిహేను రోజుల్లో మహారాష్ట్రకు వెళ్లిపోతున్నందున మర్యాదపుర్వకంగా కలిశానని జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు.

  • Loading...

More Telugu News