: పార్టీ నుంచి కొందరు బయటకు వెళితే నష్టం లేదు: శైలజానాధ్
కాంగ్రెస్ పార్టీలోంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలను బహిష్కరించడం వల్ల పార్టీకి ఎటువంటి నష్టం లేదని మంత్రి శైలజానాధ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరు నేతలు బయటకు వెళితే, వారికి ప్రత్యామ్నాయంగా కొత్త నేతలను తయారు చేసే శక్తి కాంగ్రెస్ కు ఉందని శైలజానాధ్ వ్యాఖ్యానించారు.