: బెయిలీ అర్థ సెంచరీ


చాంపియన్స్ ట్రోఫీలో తాడోపేడో తేల్చుకోవాల్సిన మ్యాచులో అస్ట్రేలియా తడబడుతోంది. న్యూజిలాండ్ తో జరుగుతున్న ఈ మ్యాచులో అస్ట్రేలియా 45 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. వోజెస్, బెయిలీ అర్థ సెంచరీలు సాధించారు.

  • Loading...

More Telugu News