: కార్మికుల సమ్మెకు సీపీఐ బాసట


కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సార్వత్రిక సమ్మెకు వామపక్ష పార్టీ సీపీఐ మద్దతు తెలిపింది. కార్మిక చట్టాల ఉల్లంఘనకు వ్యతిరేకంగా, పెట్టుబడుల ఉపసంహరణ, ధరల పెరుగుదల వంటి అంశాలకు నిరసనగా ఫిబ్రవరి 20,21 తేదీల్లో కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె ప్రకటించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News