: కేసీఆర్, విజయశాంతిలపై హైకోర్టులో విచారణ


టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, విజయశాంతి, హరీష్ రావుల అక్రమాలపై విచారణ చేయాలంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్ ను స్వీకరించిన హైకోర్టు దీని విచారణ తన పరిధిలోకి రాదని తేల్చిచెప్పింది. అయితే అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని పిటీషనర్ ను ఆదేశించిన హైకోర్టు దీనిపై విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News